India Vs West Indies 2018, 3rd ODI : Samuels Bowling Efforts Come Despite Limited Practice| Oneindia

2018-10-29 222

The Windies were spectators as Virat Kohli threatened to make their third One Day International against India a miserable one. Then enter Marlon Samuels in the 40th over and things changed. The Windies won by 43 runs and Samuels ended with figures of 3-12, bowling Kohli in his first over.
#IndiaVsWestIndies2018
#3rdODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

టీమిండియా కెప్టెన్ క్రీజులో నిలబడి తానొక్కడై మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుత టీమిండియాలో ఏ ప్రత్యర్థి జట్టు అయినా కోహ్లీని పడగొడితే చాలన్నట్లుగానే భావిస్తోంది. ఈ క్రమంలోనే పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో పక్కా వ్యూహంతోనే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్టిండీస్ టీమ్ బోల్తా కొట్టించినట్లు తెలుస్తోంది.